Top
Batukamma

Actress Pragathi Dance : వర్కౌట్సే కాదు బెల్లి డ్యాన్స్ చేసేస్తున్న ప్రగతి

Actress Pragathi Dance : వర్కౌట్సే కాదు బెల్లి డ్యాన్స్ చేసేస్తున్న ప్రగతి
X
Highlights

సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వర్కౌట్ ఫొటోలు వీడియోలతో ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ...

సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వర్కౌట్ ఫొటోలు వీడియోలతో ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది.

వర్కౌట్స్ వరకు ఓకే గానీ.. ప్రగతి డ్యాన్స్ చూస్తే మాత్రం ఫిదా కావాల్సిందే. ఈ ఏజ్ లో కూడా బెల్లి డ్యాన్స్ చేస్తూ.. ఫ్యాన్స్ కు దిల్ కుష్ చేస్తోంది ఈ ఆంటీ.

రోజుకో విధంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియోలు పెడుతూ.. ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది.

[embed]https://www.instagram.com/p/CC70V0HDTdw/[/embed]

Next Story
Share it