Top
Batukamma

సీనియర్ నటి ప్రగతి వర్కౌట్ వీడియో

సీనియర్ నటి ప్రగతి వర్కౌట్ వీడియో
X
Highlights

ప్రగతి.. ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఈమెను చూస్తే మాత్రం ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. తెలుగు ...

ప్రగతి.. ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఈమెను చూస్తే మాత్రం ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. తెలుగు సినిమాల్లో మరీ ముఖ్యంగా టాప్ సినిమాలన్నింటిలో ఆమె కనిపిస్తుంది.

[embed]https://www.instagram.com/p/B9CwzAEnCFL/[/embed]

హీరోకు తల్లిగానో అత్తగానో, పిన్ని గానో.. ఇలా మెయిన్ రోల్స్ లోనే ప్రగతి కనిపిస్తుంది. అన యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల మనసుల్లో తనదైన ముద్ర వేసింది.

[embed]https://www.instagram.com/p/B6Sxb1xHohG/[/embed]

అయితే ఈ ఏజ్ లో కూడా.. తన అందాన్ని ఎలా కాపాడుకుంటోంది.. అనేది చాలామంది అనుమానం. ప్రతిరోజు వర్కౌట్ చేయడమే తన ఫిట్ నెస్ సీక్రెట్ అంటోంది ప్రగతి ఆంటీ.

[embed]https://www.youtube.com/watch?v=VZoSNlRF3V4[/embed]

ప్రగతి వర్కౌట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రగతి స్టామినాకి ఫ్యాన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

actress pragathi workout video

ప్రగతి వర్కౌట్

actress pragathi workout

ప్రగతి వర్కౌట్

actress pragathi workout

ప్రగతి వర్కౌట్

actress pragathi workout

Next Story
Share it