Sai sudha : కాంట్రవర్సీ సాయి సుధ.. డోస్ బాగా పెంచేసింది!

Sai sudha crush movie : సాయి సుధ... క్యారెక్టర్ అరిస్టు.. సినిమాల కన్నా వివాదలతోనే ఎక్కువ పేరు...
Sai sudha crush movie : సాయి సుధ... క్యారెక్టర్ అరిస్టు.. సినిమాల కన్నా వివాదలతోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది.. సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె నాయుడు తనని వాడుకొని మోసం చేశాడంటూ కోర్టుకెక్కింది సాయి సుధ.. ఈ కేసు ఇంకా నడుస్తుంది.
ప్రస్తుతం అరకొర సినిమాలు చేస్తోంది సాయి సుధ.. అయితే అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ ఇంట్రడక్షన్ లో కనిపించి ఓ మోస్తరు రొమాన్స్ చేసిన సాయి సుధ. తాజాగా రవిబాబు క్రష్ మూవీలో డోస్ అమాంతం పెంచింది..
విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తాడు అన్న పేరున్న రవిబాబు.. డబల్ మీనింగ్ డైలాగ్స్ తో యూత్ ని టార్గెట్ చేస్తూ 'క్రష్' అనే మూవీని చేస్తున్నాడు.. ఇందులో సాయి సుధది కీరోల్.. దీనికి సంబంధించిన టీజర్ ని తాజాగా రిలీజ్ చేశాడు రవిబాబు..
హాట్ హాట్ సీన్స్ లతో టీజర్ ని నింపేశాడు రవిబాబు.. ఇందులో రెడ్ కలర్ బ్లౌజ్లో తన యెద అందాల్ని, చూపిస్తూ సాయి సుధ రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా నడుమందాలను చూపిస్తూ కుర్రకారుని హీటెక్కించేసింది.
ఆమెకి సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. టీజర్ లొనే ఇన్ని ఉంటే ఇంకా సినిమాలో ఎన్ని ఉన్నాయో.. ఈ సినిమాతో సాయి సుధ క్లిక్ అవ్వడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు..
[embed]https://youtu.be/VzKZ60nhTxg[/embed]
ఇవి కూడా చదవండి :
1. ఈ సినిమాకి 300కి పైగా ప్రొడ్యూసర్లు..!