Top
Batukamma

Amit Shah Tested Negative : కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

Amit Shah Tested Negative : కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా
X
Highlights

Amit Shah Tested Negative For Covid : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రావడంతో...

Amit Shah Tested Negative For Covid : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రావడంతో ఆయన కొద్ది రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ నిర్వహించిన పరీక్షలో ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది.

ఈ నెల రెండో తేదీని అమిత్ షా (amit shah) కు కరోనా నిర్ధారణ అయ్యింది. సింప్టమ్స్ కనిపించడంతో ఆయనే స్వయంగా వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. వారం రోజులుగా అమిత్ షా హాస్పిటల్ లో ఉన్నారు.

ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో వారం రోజులుగా అమిత్ షా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎయిమ్స్ కు చెందిన స్పెషలిస్టుల టీం ఆయనకు ట్రీట్మెంట్ చేసింది. దీంతో ఆయన వారం రోజుల్లోనే కరోనా (corona) కోలుకున్నారు.

అమిత్ షాకు తో ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్రదాన్ కూడా మేదాంత ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

Read Also :

Next Story
Share it