Top
Batukamma

Anasuya : అతనితో షో చేసిన అనసూయ.. సోషల్ మీడియాలో దుమారం..!

Anasuya : అతనితో షో చేసిన అనసూయ.. సోషల్ మీడియాలో దుమారం..!
X
Highlights

బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ మరోసారి కుర్రకారు గుండెల్ని చిర్రెత్తిస్తోంది. వినాయకచవితి సందర్భంగా జీ తెలుగు ఛానల్ లో నిర్వహించిన బాపు బొమ్మకు పెళ్లంట ప్రోగ్రాంలో మెరిసింది ఈ భామ.

Anasuya show with husband : బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ మరోసారి కుర్రకారు గుండెల్ని చిర్రెత్తిస్తోంది. వినాయకచవితి సందర్భంగా జీ తెలుగు ఛానల్ లో నిర్వహించిన బాపు బొమ్మకు పెళ్లంట ప్రోగ్రాంలో మెరిసింది ఈ భామ.

అయితే.. మొదటిసారిగా భర్త భరద్వాజ్ తో కలిసి స్టేజీ ఎక్కింది. ఇద్దరు కలిసి స్టేజ్ పై స్టెప్పులు కూడా వేశారు. భర్తతో కలిసి అనసూయ వేసిన స్టెప్పులు చూసి సెటైర్లు కూడా పేలుతున్నాయి

Image

ఈ టీవీలో జబర్దస్త్ షో చేస్తున్న ఈ భామ.. వినాయకచవితికి మాత్రం జీ తెలుగుకు ఛాన్స్ ఇచ్చింది.

Image

సాధారణంగా అనసూయ భర్త భరద్వాజ్ ఎక్కువగా బయట కనిపించరు. కానీ ఈ షోలో మాత్రం భర్తతో కలిసి పర్ఫార్మెన్స్ చించేసింది అను.

Image

క్రీం కలర్ శారీలో అనసూయ, దోతిలో భరద్వాజ్.. స్టేజ్ పై స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు.

Image

సాధారణంగా ట్విట్టర్ లో భర్తతో టూర్లకు వెళ్లిన ఫొటోలు పెడుతుంటుంది అనసూయ. కానీ ఈ సారి ఏకంగా తన భర్తను స్టేజీ ఎక్కించింది.

Image

ఫొటోలు : అనసూయ(Anasuya )ట్విట్టర్

Image

ఫొటోలు : అనసూయ ట్విట్టర్

Image

Read Also :

Next Story
Share it