Andhrapradesh
AP BJP కీలక నిర్ణయం.. ఆ న్యూస్ ఛానల్ ను బహిష్కరిస్తూ ప్రకటన..!
25 Feb 2021 5:44 AM GMTఏపీ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది... తాజాగా జరిగిన పరిణామాలతో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
AP panchayat Results:ఫలితాలతో నిమ్మగడ్డకు షాక్.. జోష్ లో వైసీపీ..!
22 Feb 2021 2:43 AM GMTస్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్(nimmagadda ramesh) కు సర్కారుకు మద్య వివాదాల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి.
బీజేపీ కంటే జనసేననే బెటర్...!
19 Feb 2021 4:17 AM GMTఅయితే ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలవగా, టీడీపీ, జనసేన మద్దతుదారులు ఆ తరవాతి స్థానంలో నిలిచారు.
Araku : అరకు లోయలో బస్సు బోల్తా.. 8 మంది మృతి
12 Feb 2021 4:11 PM GMTఅరకు నుంచి విశాఖ వస్తుండగా ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. .
Kakinada : కారుతో తొక్కి.. తొక్కి.. చంపేశారు.. కాకినాడలో దారుణం
12 Feb 2021 12:38 PM GMTకారుతో గుద్ది అత్యంత పాశవికంగా రమేష్ ను హత్య చేశారు. చిన్న తన కారుతో మొదట రమేష్ ను గుద్దాడు.
జగన్ కి షాక్... షర్మిల పార్టీలోకి ప్రముఖ యాంకర్!
12 Feb 2021 3:46 AM GMTహైదరాబాద్లోని తన నివాసం లోటాస్ పాండ్లో మీటింగ్ ఏర్పాటు చేసి.. పార్టీ భవిష్యత్త కార్యచరణ ఏంటో తెలియజేశారు. ఇప్పటికే కొంతమంది నేతలతో భేటి అయిన షర్మిల..
అవ్వా.. బాగున్నావనే అంటూ రూ. 20 వేలు మస్కా!
4 Feb 2021 5:56 AM GMTఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధం కావడం లేదు.. పక్కన ఉన్నవాళ్ళే మోసాలు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
చీర కట్టు.. బొట్టు పెట్టు.. తిట్టు.. పదవి పట్టూ.. !
2 Feb 2021 1:33 AM GMTటీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆమె.. ఆ పార్టీలో బలమైన గళం కల మహిళా నాయకురాలుగా ఎదిగారు.
భుజాల పైన శవాన్ని మోసి.. మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సై !
1 Feb 2021 1:01 PM GMTశ్రీకాకుళంజిల్లాలో ఓ మహిళా ఎస్.ఐ మానవత్వం చాటుకున్నారు. గుర్తుతెలియని శవాన్ని మోసి దనహసంస్కారాలు నిర్వహించారు.
మదనపల్లె జంట హత్యలో భూతవైద్యుడు.. ఇంతకీ ఆ అమ్మాయిల చెవిలో ఊదిందెవరు?
28 Jan 2021 4:47 AM GMTనాకు ఆ టైంలో ఇంటి పై అంతస్తులో ఓ అమ్మాయి అరుపులు వినిపించాయి. ఆ తర్వాత వాళ్ల అమ్మ తన దగ్గరికి వచ్చి తన పిల్లలకు మంత్రించాలని కోరింది.
పైశాచికంగా మారిన భక్తి.. కూతుళ్లను డంబెల్ తో కొట్టి చంపేసి..!
25 Jan 2021 2:00 AM GMTపురుషోత్తమనాయుడు, పద్మజ.. ఆధ్మాత్మికత పీక్స్ కు వెళ్లడంతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
కరోనా లేదంటివి.. ఎన్నికలంటివి.. ఈ కవరింగులేందయ్యా సామీ..!
24 Jan 2021 4:54 AM GMTపోనీలే అనుకున్నవాళ్ళు కూడా చుట్టూ అద్దాలు పెట్టుకుని ఆయన చేసిన అతిని చూసి ఆ ఆలోచన విరమించుకుని ఉంటారు.