Top
Batukamma

Andhrapradesh : పదో తరగతి మెమోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Andhrapradesh : పదో తరగతి మెమోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
X
Highlights

Andhrapradesh 10th Memos download : కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులందరిని పాస్...

Andhrapradesh 10th Memos download : కరోనా నేపథ్యంలో పరీక్షలు లేకుండానే ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులందరిని పాస్ చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే ఈ ప్రకటన చేశారు. అయితే వీటికి సంబంధించిన మెమోలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ రిలీజ్ చేసింది.

ఏపీ ప్రభుత్వం తమ అధికారిక వెబ్‌సైట్‌లో మెమోలను అప్‌లోడ్ చేసింది. 10వ తరగతి ఫీజు చెల్లించిన వారంతా.. వెబ్ సైట్ లో నుంచి మెమోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.

https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి మెమోలు తీసుకోవచ్చని చెప్పింది.

ఒరిజినల్ లాంగ్ మెమోలు మాత్రం ఆయా స్కూళ్లకు పంపించనున్నారు.

Read Also :

Next Story
Share it