Top
Batukamma

ఆంధ్రప్రదేశ్ లో 32 జిల్లాలు.. లిస్ట్ ఇదేనండి..!

New districts in andhrapradesh
X
Highlights

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 13 జిల్లాలున్నాయి. వాటి సంఖ్యను భారీగా పెంచనున్నారనే ప్రచారం జరుగుతోంది.

New districts in andhrapradesh: తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా జిల్లాల విభజన జరుగుతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 13 జిల్లాలున్నాయి. వాటి సంఖ్యను భారీగా పెంచనున్నారనే ప్రచారం జరుగుతోంది.

మొదట 25 జిల్లాలుగా విభజిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు 32 జిల్లాలు చేయబోతున్నారని ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏ జిల్లా పరిధిలోకి ఏ మండలాలు వస్తాయనే వివరాలను కూడా ఇందులో ప్రస్తావించారు.

అధికార వైసీపీతో పాటు, విపక్ష టీడీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కొత్త జిల్లాలు.

1. పలాస

2. శ్రీకాకుళం

3. పార్వతీపురం

4. విజయనగరం

5. విశాఖపట్నం

6. అరకు

7. అనకాపల్లి

8. కాకినాడ

9. రాజమండ్రి

10. అమలాపురం

11. నర్సాపురం

12. ఏలూరు

13. మచిలీపట్నం

14. విజయవాడ

15. అమరావతి

16. గుంటూరు

17. బాపట్ల

18. నర్సరావుపేట

19. మార్కాపురం

20. ఒంగోలు

21. నెల్లూరు

22. గూడూరు

23. తిరుపతి

24. చిత్తూరు

25. మదనపల్లె

26. హిందూపురం

27. అనంతపురం

28. ఆదోని

29. కర్నూలు

30. నంద్యాల

31. కడప

32. రాజంపేట

ఆంధ్రప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు(New districts in andhrapradesh): వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు అంటూ మరో జాబితా కూడా వైరల్ అవుతోంది.

1. పలాస

ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం

2. శ్రీకాకుళం

శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం

3. పార్వతీపురం

:పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ

4. విజయనగరం

విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి

5. విశాఖపట్నం

భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి

6. అరకు

అరకు, పాడేరు, జి.మాడుగుల

7. అనకాపల్లి

అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని

8. కాకినాడ

ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం

9. రాజమండ్రి

అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు

10. అమలాపురం:

రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట

11. నరసాపురం:

తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం

12. ఏలూరు

గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు

13. మచిలీపట్నం

కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు

14. విజయవాడ

తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం

15. అమరావతి

పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ

16. గుంటూరు

తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు

17. బాపట్ల

రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు

18. నరసరావుపేట

చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ

19. మార్కాపురం

ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి

20. ఒంగోలు

అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు

21. నెల్లూరు

కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి

22. గూడూరు

సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట

23. తిరుపతి

శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి

24. చిత్తూరు

పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం

25. మదనపల్లి

పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి

26. హిందూపురం

కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం

27. అనంతపురం

రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి

28. ఆదోని

పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం

29. కర్నూలు

నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు

30. నంద్యాల

శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం

31. కడప

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప

32. రాజంపేట

బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి

Next Story
Share it