Top
Batukamma

తంటిగొండ ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

తంటిగొండ ఘటనపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
X
Highlights

తంటి గొండ ఘటనపై గవర్నర్ విశ్వభూషణ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.

pawan kalyan condolence: తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, తంటికొండ ప్రాంతంలో ఈ రోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. గాయ పడిన వారికి మెరుగైన చికిత్స అందించవలసినదిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించిన గవర్నర్. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదంపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ (pawan kalyan condolence) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.



Next Story
Share it