Top
Batukamma

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం!

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం!
X
Highlights

అయితే శ్రీవారి ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నెల 25 నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులు అవకాశం ఉంది.

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. మొత్తం నిన్న ఒక్కరోజే (మంగళవారం) శ్రీవారి హుండీకి రూ.3.38కోట్లు ఆదాయం వచ్చింది. ఇటీవల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం ఈ స్థాయిలో రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.. అయితే శ్రీవారి ఆదాయం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నెల 25 నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులు అవకాశం ఉంది. ఇక మంగళవారం శ్రీవారిని 34,630 మంది భక్తులు దర్శించుకోగా, 13,822మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక తిరుమల చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.

Next Story
Share it