Anushka Sharma : కోహ్లీ, అనుష్కను ఆటాడేసుకుంటున్న ట్రోలర్లు..!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు 2017లో పెళ్లి జరిగింది. వీరిద్దరు ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
Anushka Sharma Virat Kohli Trolled By Netizens : బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ (Anushka Sharma) తల్లికాబోతున్నట్టు ప్రకటించింది. భర్త స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (VIRAT KOHLI)తో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది. మేం ముగ్గురం కాబోతున్నాం అని పోస్ట్ చేసింది.
[embed]https://twitter.com/AnushkaSharma/status/1298856090809929728?s=20[/embed]
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు 2017లో పెళ్లి జరిగింది. వీరిద్దరు ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అనుష్క తల్లి కాబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అనుష్క ప్రస్తుతం నటిగా, ప్రొడ్యూసర్ గా దూసుకెళ్తోంది.
- అసలు రాజ్-కోటి ఎందుకు విడిపోయారు.. ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది?
- జై మూవీ హీరోయిన్ కి ఈ నటుడికి ఏంటి సంబంధం?
ఇటీవలే పాతాళ్ లోక్ పేరుతో ఓ వెబ్ సిరీస్ కూడా తీసింది. అమెజాన్ ప్రైమ్ లో పాతాళ్ లోక్ దూసుకెళ్తోంది.
అనుష్క అనౌన్స్ మెంట్ తో సోషల్ మీడియాలో ట్రోల్స్ జోరందుకున్నాయి. కొందరు సంతోషంతో మీమ్స్ పెడుతుండగా.. మరికొందరు అనుష్క, కోహ్లీ జంటపై జోకులేస్తున్నారు. పనిలో పనిగా ఇండియన్ టీంపైనా పంచ్ లు వేస్తున్నారు.
https://twitter.com/ItsMahicasm/status/1298864596363571200?s=20
https://twitter.com/RamanSinghVK2/status/1298863875979272192?s=20
[embed]https://twitter.com/kkt42o/status/1298863282560749569?s=20[/embed]
[embed]https://twitter.com/Faizzsome13/status/1298860672189476865?s=20[/embed]
[embed]https://twitter.com/BakCode/status/1298858725818564608?s=20[/embed]
[embed]https://twitter.com/Anu_rag_Singh_/status/1298859425764012032?s=20[/embed]
మీడియాపైనా జోకులేస్తున్నారు ట్రోలర్స్. దేశంలోని సమస్యలన్నింటిని వదిలేసి అనుష్క తల్లి కాబోతోందన్న వార్తపై ఫోకస్ పెట్టారని విమర్శిస్తున్నారు.
[embed]https://twitter.com/Silent_Gardn/status/1298868152885895168?s=20[/embed]
Read Also :
- actress anushka anushka family anushka sharma anushka sharma as a mother Anushka Sharma Virat Kohli Trolled By Netizens batukamma Batukamma.com kohli telugu breaking news Telugu latest News trolls on anushka trolls on virushka virat kohli virushka అనుష్క అనుష్క శర్మ తల్లి కాబోతున్న అనుష్క బతుకమ్మ విరాట్ కోహ్లీ