AP Liquor Prices : ఏపీలో మందుబాబులకు గుడ్న్యూస్

X
Highlights
AP Liquor Prices : లాక్ డౌన్ వలన మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే.. నోట్లో చుక్కపడకపోయే సరికి...
Batukamma8 Aug 2020 3:35 AM GMT
AP Liquor Prices : లాక్ డౌన్ వలన మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే.. నోట్లో చుక్కపడకపోయే సరికి మందుబాబులకి ప్రతిరోజు చుక్కలు కనిపించాయి. ఈ క్రమంలో ఏపీ సర్కార్ ఒకేసారి మద్యం ధరలను 75 శాతం పెంచుతూ మద్యం దుకాణాలను ఓపెన్ చేయించింది..
అయితే ఒకేసారి మద్యం ధరలు అధికంగా ఉండడంతో మందుబాబులు కొందరు శానిటైజర్ వైపు మొగ్గు చూపి ప్రాణలను పోగొట్టుకుంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దం అయింది.
- Anasuya White Saree Pics : వైట్ సారీలో దగదగ మెరుస్తున్న అనసూయ!
- Telangana New secretariat : కొత్త సెక్రటేరియట్ పనులు అక్టోబర్ లో..!
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం 30 నుంచి 40 శాతం మేర మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని సమాచారం..దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
Next Story