Subscribe

cinema

BiggBoss 4: కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

Biggboss 4

Biggboss 4

తెలంగాణ ప్రభుత్వం తక్కువ మందితో ఇండోర్ షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో జూన్ లో   ఆగిపోయిన సినిమాలు, కొత్త కొత్త సినిమాలు షురూ కానున్నాయి. అందులో భాగంగానే తెలుగు బిగ్ బాస్ సీజన్  4 కూడా పట్టలేక్కనుందని తెలుస్తోంది. కొంచెం లేట్ అయిన  లేటెస్ట్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.

ఇప్పటికే నిర్వాహకులు  కంటెస్టెంట్లను వెతికే పనిలో పడ్డారట.. అందులో ముఖ్యంగా కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Telugu actor Tarun injured in a car accident? - Movies News

హీరోగా ఫెడ్ అవుట్ అయిన తరుణ్ ఇప్పుడు నాలుగో సీజన్ లోకి వస్తున్నాడని తెలుస్తోంది. నిజానికి తరుణ్ ని గత సీజన్ కోసమే అడిగారు.  కానీ వేరేవేరే కారణలతో ఆ సీజన్ మిస్ అయ్యాడు.

Pin on Indian Actress

యాంకర్ వర్షిని కూడా  ఈ సీజన్ కి దాదాపుగా ఫిక్స్ అయినట్టే.. డీ లాంటి షో లలో తప్ప బయట కూడా ఆఫర్స్ లేవు..  అన్నింటికి మించి అందాలు ఆరబోయడంలో వర్షిణి  ముందునుంచే ఫాస్ట్..

Interview with Satyavathi Chauhan about a playback singer career ...

సింగర్ మంగ్లి కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతుంది. గత ఏడాది శివజ్యోతి లాగే ఇప్పుడు ఈమెను తీసుకురనున్నారని సమాచారం..

ఆడాళ్లూ..వీళ్లే మోస్ట్ డిజైరబుల్ ...

తెలుగు బుల్లితెర పై తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు  నటుడు అఖిల్ సర్ధాక్ .. ఇప్పుడు ఈ సీజన్ లో మేరవనున్నాడు.

The Viva (with English Subs) - by Sabarish Kandregula - YouTube

గత రెండు సీజన్స్‌లో లాగే ఈ సారి సీజన్ కి కూడా వైవా హర్ష పేరు మళ్ళీ వినిపిస్తోంది. యూ ట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హర్ష.. ఈ సారి ఈ సీజన్ లో ఉండడం ఖయమేనట!

Rashmi Gautam Ready for a Night But Conditions Apply

గత  ఏడాది శ్రీముఖిని తీసుకువచ్చిన నిర్వాహకులు ఈ సారి యాంకర్ రష్మిని తీసుకువస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకి భారీగానే ఆఫర్ చేసినట్టు సమాచారం..

Mahesh Babu set to return Vijay Devarakonda's favour; Meeku ...

ఈ సీజన్ కి  హోస్ట్ గా మహేష్ బాబు, విజయ్ దేవరకొండ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంది. అంతే స్థాయిలో అక్కినేని నాగార్జున పేరు కూడా వినిపిస్తుంది.

Bigg Boss Telugu season 4 audition to begin from THIS month - TechZimo

గత సీజన్ లాగే ఈ సీజన్ ని కూడా అన్నపూర్ణ  స్టూడియోలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  అన్ని ఒకే అయితే  జులైలో బిగ్ బాస్ నాలుగో సీజన్ ని చూడొచ్చు..

source : టవల్ తో టెన్షన్ పెట్టిస్తున్న అదాశర్మ

 

(Visited 6 times, 1 visits today)