Top
Batukamma

బిత్తిరి సత్తి వార్నింగ్.. ఎవరికో మరి..?

బిత్తిరి సత్తి వార్నింగ్.. ఎవరికో మరి..?
X
Highlights

బిత్తిరిసత్తి ఎట్టకేలకు బయటకు వచ్చాడు. టీవీ9లో రిజైన్ చేసిన తర్వాత సత్తి బయట కనిపించలేదు. సోషల్ మీడియాలో...

బిత్తిరిసత్తి ఎట్టకేలకు బయటకు వచ్చాడు. టీవీ9లో రిజైన్ చేసిన తర్వాత సత్తి బయట కనిపించలేదు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివిటీ లేదు. సాక్షి చేరిన తర్వాత మొదటిసారిగా ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు సత్తి.

ఈ సారి ధూం ధూంగా.. మంచి జోరు మీద రాబోతున్నామని చెప్పాడు. ఈ సారి కొడితే టూ... అంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చాడు.

[embed]https://youtu.be/sMUnZlIDjCk[/embed]

Next Story
Share it