BJP KARIMNAGAR : రాసలీలల నేతను తొలగించిన బండి సంజయ్

X
Highlights
ఇటీవల వీడియో బయటకు రావడంతో.. అది కరీంనగర్ జిల్లాతో పాటు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Batukamma2 Oct 2020 7:10 AM GMT
కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడికి రాసలీలల సెగ తగిలింది. కొన్ని నెలల క్రితం పార్టీ కార్యకర్తతో రాసలీలలు నడిపించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ. ఇటీవల వీడియో బయటకు రావడంతో.. అది కరీంనగర్ జిల్లాతో పాటు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లాలో ఇలా జరగడంతో.. ఆయన దీనిని సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవి నుంచి బాస సత్యనారాయణను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కొత్త అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చారు బండి సంజయ్. పార్టీ నేతలు క్రమశిక్షణతో ఉండాలని.. పార్టీ పరువు తీసే పనులు చేయొద్దని హెచ్చరించారు.
READ ALSO :
- ట్రంప్ కు కరోనా రావడానికి కారణం ఆయనేనట..!
- హత్రాస్ బాధితురాలి ఫ్యామిలీకి కలెక్టర్ బెదిరింపు..!
- ఈ అత్యాచార కేసు విన్నాక, రక్తం మరగకపోతే వాడు మనిషే కాదు!
- వెన్నులో వణుకు పుట్టించావ్ … కామమా నీకు వందనం!
- bandi sanjay basa sathyanarayana basa satyanarayana sexual assult on karyakartha batukamma Batukamma.com BJP bjp leader sexual assult bjp state leader basa sathyanarayana Karimnag bjp leader sexual assault on party worker karimnagar bjp president karimnagar police karimngar bjp కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాస సత్యనారాయణ
Next Story