ఈ బస్ స్టాప్ మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా!

ఆనంది మన తెలుగు అమ్మాయి… ఇంకా పక్కాగా చెప్పాలంటే తెలంగాణ పిల్ల.. వరంగల్ లో పుట్టింది. మారుతి దర్శకత్వంలో...
ఆనంది మన తెలుగు అమ్మాయి… ఇంకా పక్కాగా చెప్పాలంటే తెలంగాణ పిల్ల.. వరంగల్ లో పుట్టింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో అనే సినిమాల్లో ఓ పాటలో కనిపించింది. ఇక బస్ స్టాప్ సినిమాలో సీమ అనే పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.. కానీ ఆమెకి అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి.. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియతమా నీవచట కుశలమా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది..ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి చెక్కేసిన ఆ అమ్మడు మంచి అవకాశాలను దక్కించుకొని అక్కడ బిజీ హీరోయిన్ గా మారిపోయింది..
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram
Kayal Anandhi/Instagram