Car Washed Away In Anantapur : అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయిన కారు

X
Highlights
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే ఓ కారు వాగులో కొట్టుకుపోయింది....
Batukamma30 July 2020 1:07 PM GMT
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అందరు చూస్తుండగానే ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. అనంతపురం జిల్లాలో కొద్ది రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ రోడ్ డ్యాం మీదుగా వెళ్తున్న కారు నీటి ప్రవాహానికి అదుపుతప్పింది. రోడ్డుపై నుంచి పక్కకు పడిపోయి.. వాగులో కొట్టుకుపోయింది. ప్రమాదసమయంలో కారులు ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
- ఇవాళ కూడా భారీగా పెరిగిన కేసులు
- గృహలక్ష్మి ఫేం ‘కస్తూరి’ మాములుగా రెచ్చిపోలేదుగా!
- అనసూయలో ఈ కొత్త యాంగిల్ చూశారా..?
- బొడ్డు చూపించి బౌల్డ్ చేస్తున్న తెలుగు యాంకర్!
[embed]https://twitter.com/ANI/status/1288767257569460224[/embed]
Next Story