Top
Batukamma

Celebrity Rakshabandhan : సెలబ్రిటీ రక్షాబంధన్

Celebrity Rakshabandhan : సెలబ్రిటీ రక్షాబంధన్
X
Highlights

Celebrity Rakshabandhan : దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఘనంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా పెద్దఎత్తున...

Celebrity Rakshabandhan : దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఘనంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా పెద్దఎత్తున రక్షాబంధన్ లో పాల్గొన్నారు. తమ సోదరులకు రాఖీ కట్టారు. రాజకీయకులు రక్షాబంధన్ లో పాల్గొన్నారు

మంత్రి కేటీఆర్ కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. ఇక సినీనటుడు రాంచరణ్, వరుణ్ తేజ్ కు నిహారిక రాఖీ కట్టారు. మహేష్ బాబు కూతురు తన అన్నయ్యకు రాఖీ కట్టిన ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

బాలీవుడ్ హీరోయిన్లు తమ సోదరులకు రాఖీ కట్టి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ సోదరులతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.

[embed]https://youtu.be/YbCJ-BWmP64[/embed]

Next Story
Share it