China : వరుస దెబ్బలతో అల్లాడుతున్న చైనా ఏం చేసిందంటే..?

పబ్జీ బ్యాన్ చేసినందుకు చైనా ప్రతీకారం తీర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ అయ్యింది.
China Revenge On India : దేశంలో పబ్జీ గేమ్ బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పబ్జీతోపాడు.. మొత్తం 118 మొబైల్ యాప్ లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధానికి గురైనవన్నీ చైనీస్ యాప్ లే.
అయితే.. పబ్జీ బ్యాన్ చేసినందుకు చైనా ప్రతీకారం తీర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ అయ్యింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మోడీ అకౌంట్ హ్యాక్ అయినట్టు ట్విట్టర్ ప్రకటించింది.
హ్యాకర్లు మోడీ ట్విట్టర్ అకౌంట్లో కొన్ని ట్వీట్లు చేశారు. పీఎం కేర్స్ ఫండ్ కు క్రిప్టో కరెన్సీ రూపంలో విరాశాలు ఇవ్వాలంటూ ట్వీట్లు చేశారు. అయితే వీటిని ట్విట్టర్ సిబ్బంది తొలగించారు. ప్రస్తుతం అకౌంట్ సేఫ్ గా నే ఉందని ట్విట్టర్ ప్రకటించింది.
- Roti vs Rice : మీరు బరువు తగ్గాలంటే ఏమి తినాలి?
- Chicken VS Egg : చికెన్ VS గుడ్డు- ఏది ఎక్కువ ప్రోటీన్స్ కలిగి ఉంటుంది?
- కేంద్రం బ్యాన్ చేసిన 118 యాప్స్ ఇవే!
అయితే... మోడీ అకౌంట్ ఒక్కటే హ్యాక్ అయ్యిందని.. ఇతర పబ్లిక్ వి ఎవరివి ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ కాలేదని ట్విట్టర్ తెలిపింది.
అయితే పబ్జీ తో పాటు ఇతర యాప్స్ నిషేధించినందుకే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారనే మాట వినిపిస్తోంది. అయితే గతంలోనూ రెండు దఫాలుగా చాలా వరకు చైనీస్ యాప్ లను నిషేధించింది. దీంతో చైనా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతోంది. అందకే ఈ హ్యాకింగ్ డ్రామాలు మొదలుపెట్టారని మాట వినిపిస్తోంది.
యాప్స్ నిషేధంపై అమెరికా కూడా సంతోషం వ్యక్తం చేసింది. దేశ రక్షణకు ఇలాంటి చర్యలు అవసరమేనని కామెంట్ చేసింది.
ఇవి కూడా చదవండి :
- 118 apps ban alipay batukamma Batukamma.com BJP china revenge on modi China Take Revenge On India Chinese apps banned in india chinese apps in india hacking modi twitter hacked modi twittr pubg banned pubg lite twitter hackers we chat పబ్ జీ బ్యాన్ కు చైనా ప్రతీకారం బతుకమ్మ మోడీ ట్విట్టర్ మోడీ ట్విట్టర్ హ్యాక్