Home > Cinema
Cinema
చెల్లెలి కోసం వచ్చిన అబ్బాయితో పెళ్లి... ఇక్కడ ఇంకో ట్విస్ట్... ఓపెన్ అయిన తెలుగు యాంకర్!
25 Feb 2021 6:28 AM GMTఅయితే అదిరింది షోతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. వివిధ కారణాలతో ఆమెను ఆ షో నుంచి తొలిగించారు. ఇక ఇదిలా ఉంటే తన ప్రేమ గురించి కొన్ని రహస్యాలను అభిమానులతో పంచుకుంది సమీరా..
నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న బెబమ్మ.. రేటు భీభత్సంగా పెంచేసింది...!
25 Feb 2021 5:20 AM GMTదీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది అన్నది సామెత.. ఈ సామెతలు మన హీరోయిన్స్ బాగా ఫాలో అవుతుంటారు. మంచి హిట్ రాగానే రెమ్యునరేషన్ పెంచేస్తూ ఉంటారు.
సోషల్ మీడియాలో గంగూభాయ్ ట్రెండింగ్.. ఫిదా అయిన బాలీవుడ్
25 Feb 2021 2:49 AM GMTజస్ట్ టీజర్ కే ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తే.. ఫుల్ పిక్చర్ చూస్తే మైండ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు నెటిజన్లు
ఉప్పెన సినిమాకి ముందుగా అనుకున్న హీరోయిన్ ఈమెనట.. !
24 Feb 2021 5:44 AM GMTవైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.
సుమంత్ రిజెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్... ఇవి కనుక చేసుంటే..!
23 Feb 2021 4:04 AM GMTతినే మెతుకు మీదా మన పేరు రాసి పెట్టి ఉండాలని అంటారు. అదే ఇండస్ట్రీలో అయితే చేసే ప్రతి సినిమా పైన పలనా హీరో పేరు ఉండాలని అంటారు.
సునీత బాటలోనే సురేఖవాణి... రెండో పెళ్లికి రెడీ.. !
20 Feb 2021 4:53 AM GMTతల్లి, కోడలు, భార్య పాత్రల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది సురేఖవాణి..
ఈ నటి భర్త ఓ స్టార్ డైరెక్టర్ అన్న విషయం మీకు తెలుసా?
20 Feb 2021 4:10 AM GMTసీనియర్ నటుడు విజయకుమార్ అందరికి సుపరిచితుడే.. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించారు.. టీవీ సీరియల్స్ లో కూడా నటించారు..
Allari Naresh Naandhi Review : నరేష్ కుమ్మేశాడు భయ్యా .. నాంది రివ్యూ!
19 Feb 2021 6:36 AM GMTఇక చాలా రోజుల తర్వాత నరేష్ లోని అసలైన నటుడిని ఈ సినిమాలో చూస్తారు.. పక్కాగా చెప్పాలంటే నరేష్ కి ఇది కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి.
త్రివిక్రమ్ లవ్ స్టొరీ కిరాక్.. అక్క కోసం వెళ్లి చెల్లిని పెళ్లి..!
18 Feb 2021 6:17 AM GMTఅయితే వీరి పెళ్లి వెనుక కూడా ఆసక్తికరమైన లవ్ స్టొరీ ఉందట.. వాస్తవానికి త్రివిక్రమ్ పెళ్లి చేసుకోవాల్సింది సౌజన్య అక్కయ్యని..ఆమెను చూడడానికి పెళ్లి చూపులకి కూడా వెళ్ళాడు మన మాటల మాంత్రికుడు..
BJP లోకి అనసూయ.. మేలో పొలిటికల్ ఎంట్రీ.. !
15 Feb 2021 3:25 AM GMTసినీ స్టార్స్ రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేమి కాదు.. అదేమి పెద్ద వింత కూడా కాదు.. ఇక జబర్ధస్త్ కామెడీ షోతో మోస్ట్ పాపులర్ అయిన యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రానుందని తెలుస్తోంది.
సిగరెట్ కాల్చిన కాజల్.. షాక్ లో ఫ్యాన్స్!
13 Feb 2021 6:43 AM GMTపెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీలో ఉంది కాజల్.. ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో, శంకర్, కమల్ హసన్ కాంబినేషన్ లో భారతీయుడు 2 చిత్రాలలో నటిస్తోంది.
గోవాలో గోలగోల.. రోజురోజుకూ దిగజారిపోతున్న యాంకర్ శ్రీముఖి!
13 Feb 2021 3:17 AM GMTతెలుగు యాంకర్స్ లలో శ్రీముఖి ఒకరు. మంచి అందం, అభినయం ఈమె సొంతం.. పటాస్ షో ద్వారా బాగా క్లిక్ అయిన శ్రీముఖి.. ఆ తరవాత సినిమాలలో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంది.