Top
Batukamma

ఈ మెగాస్టార్ మరదలు గురించి మీకు తెలుసా?

ఈ మెగాస్టార్ మరదలు గురించి మీకు తెలుసా?
X
Highlights

సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు మోస్ట్ గా లక్కకే కావాలి. కొందరు నటులు ఎన్ని సినిమాల్లో ఎన్ని పాత్రలు పోషించినప్పటికి ఆశించిన ఫలితం రాదు

సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు మోస్ట్ గా లక్కకే కావాలి. కొందరు నటులు ఎన్ని సినిమాల్లో ఎన్ని పాత్రలు పోషించినప్పటికి ఆశించిన ఫలితం రాదు. అలాంటి నటులు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

అలాంటి వారిలో లిరిష ఒకరు. లిరిష తెలుగులో చిన్న చిన్న పాత్రలు చాలానే చేశారు. మెగాస్టార్ హీరోగా వచ్చిన స్టాలిన్ సినిమాలో కూడా సునీల్ పక్కన పెళ్లి కూతురు లాగా నటించారు. అయినప్పటికీ ఆమెకి పెద్దగా పేరు అయితే రాలేదు.


అయితే బుల్లితెర పైన బాగానే పేరు సంపాదించుకుంది లిరిష. విలన్ గా, అక్కగా, వదినగా, అమ్మగా ఇలా చాలా పాత్రల్లో నటిస్తుంది. ముఖ్యంగా అమ్మనా కోడలా, అక్క చెల్లెల్లు వంటి సీరియల్స్ ఆమెకి బాగా పేరును తీసుకువచ్చాయి.

సీరియల్స్ లో మాత్రమే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది ఈ అమ్ముడు. లిరిషా కూనపరెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా, ఈ దంపతులకి ఓ బాబు ఉన్నాడు.


Next Story
Share it