Top
Batukamma

గడ్డం లేని చక్రవర్తి.. గడ్డం ఉన్న ఉత్తేజ్.. ఓ మంచి ఫ్రెండ్ షిప్ స్టోరీ

గడ్డం లేని చక్రవర్తి.. గడ్డం ఉన్న ఉత్తేజ్.. ఓ మంచి ఫ్రెండ్ షిప్ స్టోరీ
X
Highlights

శివ సినిమాకి ముందు నుండే స్నేహం...అప్పట్లో నేను ఊరిమేళం. వాడు సిటీ బ్యాండ్ ..

చక్రి..నేను

ఎన్నో ఏళ్ల స్నేహ ప్రయాణం

ఎన్నో జ్ఞాపకాలను..

మరెన్నో అనుభూతుల్ని

ఎన్నెన్నో అనుభవాల్ని

మూటకట్టుకున్న..

Nostalgia...స్నేహం..

కలిస్తే చాలు...

గంటలు గంటలు నిముషాల్లా గడిచిపోతాయి.

పాత సినిమాలు

కొత్త సినిమాలు

స్క్రీన్ ప్లే లు..కథలు

Performance s

Actors.. చిరంజీవిఅన్న

అమితాబ్..రజినీకాంత్

MOHANLAL.. NTR to NTR...అందరూ...

SONGS...

S.P.B.. KISHORE KUMAR... HOLLY..BOLLY...TOLLY

KOLYWOOD DIRECTORS....

ILAYARAJA..

KVMAHADEVAN..

RAJAN NAGENDRA.

Hyd..chennai..mumbai.. LOVE..POETRY..BOOKS

ENTERTAINMENT

INSPIRING THINGS

అన్నీ ..అందర్నీ చుట్టేస్తామ్... VERSATILE EMOTIONS..CARRY చేస్తూ....

Personnel..

Professional journey చేసేస్తాం..

నేను వాడి దగ్గర ఇంగ్లీష్

నా దగ్గర వాడు (అపుడపుడు )తెలుగుని కొట్టేసుకుంటాం.....

శివ సినిమాకి ముందు నుండే స్నేహం...అప్పట్లో

నేను ఊరిమేళం.

వాడు సిటీ బ్యాండ్ ..


Flight 1st time ఎక్కినప్పుడు..అప్పటికే 16 సార్లు ఎక్కినట్టు ఫోజ్ ఎలా కొట్టాలో..బోర్డింగ్ పాస్ ...బెల్ట్. ..రెస్ట్రూమ్ లాక్ గురించి అన్నీ వాడే చెప్పి పంపాడు....పిజ్జా రుచి కూడా వాడే ..చూపించాడు

రెండు బన్నుల్ని పట్టుకుని తినడం అప్పట్లో చాలా స్టైల్.. ప్లస్ ఖరీదైన విషయం......

ఎన్నో ఇలా.......

ఇంతకీ...ఈ SELFY

Importantce ఏంటంటే...

ఇన్నేళ్ల ప్రయాణంలో...సినిమాల్లోవి

తప్ప personal stills లేవు ఇద్దరం కలిసి ఉన్నవి..

ఈ సెల్ఫీ మరీ..స్పెషల్...

చక్రి ని అందరూ ..

J.D chekri..లేదూ

గెడ్డం చక్రి అంటారు...కానీ విచిత్రం ఏంటంటే..

వాడు without Beard

నేను with Beard తో ఉన్నాం.....

హాహాహా హహ... గుర్తుగా....ఈ ఫోటో..

- ఉత్తేజ్

- దెబ్బతిన్న పులి శ్వాస ఎంత భీకరంగా... వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా..?

- ఈ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతోందా..? పాముకు పాలు పోస్తోందా..?

- అనసూయ 'కసి కథలు'.. దుమ్ముదులిపిన నెటిజన్లు!

- Dirty hari హీరోయిన్ సిమ్రత్ కౌర్ హాట్ ఫొటోలు

Next Story
Share it