Top
Batukamma

నయనతార.. యూత్ కి ఓ రోల్ మోడల్..!

నయనతార.. యూత్ కి ఓ రోల్ మోడల్..!
X
Highlights

డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తీవ్రమైన anxiety తో కొన్నిసార్లు pressure తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు.

Actress Nayanthara: అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయిన, ఒక relationship లో ఫెయిల్ అయితే లైఫ్ లో అక్కడే ఆగి పోతారు... డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. తీవ్రమైన anxiety తో కొన్నిసార్లు pressure తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు.

నయనతార అలా కాదు, ఒక ఫేమస్ సెలెబ్రిటీ అయి ఉండి, సమాజం మొత్తం తన వైపు ఎలు ఎత్తి చూపిస్తున్న కూడా పట్టించుకోకుండా, వరుసగా రెండు సార్లు relationships break అయిన సరే(ఒకసారి శింబుతో, ఇంకోసారి ప్రభుదేవాతో), జీవితంలో ఇలాంటివి అన్ని passing clouds లాంటివి అనుకుంటూ, తన career మీద ఫోకస్ పెట్టి ప్రొఫెషనల్ గా సక్సెస్ సాధించింది...

ప్రొఫెషనల్ లైఫ్ కి పెర్సొనల్ లైఫ్ కి సంబంధం లేకుండా సక్సెస్ మీద సక్సెస్ సాధిస్తూ దూసుకుపోయింది...ఒక్కో మెట్టు ఎక్కింది...

ఇలాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం.


మన జీవితాన్ని మనమే డిసైన్ చేసుకోవాలి, సమాజం సట్టు బండలు అని అన్ని పట్టించుకోవద్దు... ముందుకు వెళ్తూనే ఉండాలి.

ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టని సమాజం, బాధలో ఉన్నప్పుడు ఓదార్పు ఇవ్వని సమాజం మనకు ఉంటే ఎంత పోతే ఎంత.

పెళ్లి అయ్యాక విడిపోవడం కంటే, పెళ్లికి ముందే విడిపోవడం చాలా బెటర్, అయిన అమ్మాయి అయినంత మాత్రాన తన లైఫ్ తాను డిసైడ్ చేసుకుంటే ఈ ఏడుపుగొట్టు సమాజానికి వచ్చిన నొప్పి ఏంటి అసలు.

పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకోకపోవడం, పిల్లల్ని కనడం, పిల్లల్ని కనకపోవడం అన్ని అమ్మాయి మాత్రమే డిసైడ్ చేసుకున్న రోజున ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు.

కెరీర్, లైఫ్ పార్టనర్ ని ఎంచుకునే హక్కు అమ్మాయిలకు ఉంది. వాళ్ళు 1000% success అవుతారు అని నిరూపించిన నయనతార (Actress Nayanthara) అంటే నాకు ప్రేమతో కూడిన గౌరవం. గౌరవంతో వచ్చిన ప్రేమ ఉన్నాయి.

.. Vashista Infinity

- పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న యాంకర్ శ్యామల

- TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడుట లేదు..!?












Next Story
Share it