Top
Batukamma

ఎలా ఉండే సనా ఖాన్.. ఎలా మారిదో చూడండి..!

ఎలా ఉండే సనా ఖాన్.. ఎలా మారిదో చూడండి..!
X
Highlights

హాట్ నెస్ కు కేరాఫ్ గా ఉండే ఈ భామ ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మికం వైపు మళ్లింది.

Sana khan marriage: బాలీవుడ్ బ్యూటీ సనాఖాన్ పూర్తిగా మారిపోయింది. హాట్ నెస్ కు కేరాఫ్ గా ఉండే ఈ భామ ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మికం వైపు మళ్లింది.

ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది. అతను కూడా పూర్తిగా ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం నడుచుకునే వ్యక్తి.

కొద్ది రోజుల క్రితమే తాను పూర్తిగా ఇస్లాం సాంప్రదాయాన్ని ఫాలో కాబోతున్నానని ప్రకటించింది సనా ఖాన్. అప్పటి నుంచి డ్రెస్సింగ్ పూర్తిగా మార్చేసింది.

కంప్లీట్ బుర్కాలోకి మారిపోయింది. ముఖం తప్ప ఇంకేం కనబడకుండా.. పూర్తి సాంప్రదాయాన్ని పాటిస్తోంది. తన పెళ్లికి(Sana khan marriage)సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది సనాఖాన్.

- రకుల్.. రచ్చహ... రచ్చస్య... రచ్చోభ్యహ!

- బిగ్ బాస్ లో నాగార్జున వర్సెస్ హారిక..!

- రెండో పెళ్లికి సిద్దమైన సింగర్ సునీత.. వరుడు ఎవరంటే?

- ఈ హాట్ బ్యూటీ గుర్తుందా..?








G












Next Story
Share it