Top
Batukamma

పోరగాళ్ళను ఆగం చేస్తున్న సురేఖ వాణి కూతురు!

పోరగాళ్ళను ఆగం చేస్తున్న సురేఖ వాణి కూతురు!
X
Highlights

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు నటి సురేఖా వాణి. అమ్మ,ఆంటీ పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు నటి సురేఖా వాణి. అమ్మ,ఆంటీ పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ తో హీరోయిన్స్ తో పోటి పడుతుంటారు.


సురేఖా వాణికి ఓ టీనేజ్ కూతురు ఉంది. ఆమె పేరు సుప్రీత .. అయితే సుప్రీత టీనేజ్ అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇప్పటినుంచే రచ్చ చేస్తోంది. తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మోస్ట్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.




ఆమె హీరోయిన్ మెటీరియల్ అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. ఆమెలో హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.



అయితే తాజా సమాచారం ప్రకారం ఆమెను హీరోయిన్ చేసేందుకు సురేఖ వాణి ప్రయత్నాల్లో ఉన్నారని, ఓ కుర్ర హీరోతో ఆమె ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.


ఇక టీనేజ్ పిల్లే అయినప్పటికీ పొట్టి పొట్టి డ్రెస్స్ లు వేసుకొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేస్తోంది.









Next Story
Share it