Top
Batukamma

వామ్మో.. ఈ Venkatesh ప్రియురాలు ఇప్పుడెలా ఉందొ చూడండి!

వామ్మో.. ఈ Venkatesh ప్రియురాలు  ఇప్పుడెలా ఉందొ చూడండి!
X
Highlights

పాత తరం హీరోయిన్ లు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు... ఆ మధ్య ఇడియట్ హీరోయిన్ రక్షిత చాలా లావుగా అయిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

పాత తరం హీరోయిన్ లు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు... ఆ మధ్య ఇడియట్ హీరోయిన్ రక్షిత చాలా లావుగా అయిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా అలాగే లావుగా అయిపోయి అసలు ఆమె ఈమేనా అన్నట్టుగా ఉంది.

ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో వెంకటేష్, సౌందర్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా "నేపాల్ మనీషా"గా వినీత నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఈ సినిమా తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా.. ఇతర భాషల్లో చాలా సినిమాలే చేసింది. దాదాపుగా డెబ్బై సినిమాలలో నటించింది. అయితే 2002లో వ్యభిచారం కేసులో ఈ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఆ తరువాత ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో 2004 లో క్లియర్ చేశారు. అయితే విచారణ తనను మానసిక వేదనకు గురి చేసిందని వినీతా మీడియాకి వెల్లడించింది.

ఇక ఇదిలా ఉంటే చాలా కాలం తర్వత ఇటీవల ఓ కార్యక్రమంలో మీడియాకి కనిపించిన వినీత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చాలా లావు అయిపోయారు. మంచి మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చారు.

Next Story
Share it