Top
Batukamma

నిండుగా బట్టలేసుకున్న అనసూయ.. హార్ట్ అయిన ఫ్యాన్స్!

నిండుగా బట్టలేసుకున్న అనసూయ.. హార్ట్ అయిన ఫ్యాన్స్!
X
Highlights

అనసూయ భరద్వాజ్.. బుల్లితెర పైన ఫుల్ ఎక్స్‌పోజింగ్ చేయడంలో నెంబర్ వన్ యాంకర్.. సోషల్ మీడియాలో సగం సగం బట్టలు వేసుకొని ఫోటోలు పెట్టి యూత్ కి బాగా కనెక్ట్ అయింది.

అనసూయ భరద్వాజ్.. బుల్లితెర పైన ఫుల్ ఎక్స్‌పోజింగ్ చేయడంలో నెంబర్ వన్ యాంకర్.. సోషల్ మీడియాలో సగం సగం బట్టలు వేసుకొని ఫోటోలు పెట్టి యూత్ కి బాగా కనెక్ట్ అయింది.


పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు ఏంటమ్మా ఈ ఎక్స్‌పోజింగ్ అని ఎంత ట్రోల్ చేసిన సరే.. డోంట్ కేర్ అంటూ ముందుకు వెళ్తుంది. గత ఎపిసోడ్ లో అయితే ప్యాంటు వదిలేసి దారుణంగా ఎక్స్‌పోజింగ్ చేసింది.


ఎపిసోడ్ ముందు ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో రచ్చ రచ్చ అయింది. కేవలం అనసూయ కోసం ఈ ఒక్క ఎపిసోడ్ చూద్దాం అనుకున్నవారికి నిరాశ తప్పలేదు..


ఎంతో పద్ధతిగా ఓన్లీ క్లోజప్ లను ఉంచి ఎడిటింగ్ చేసి పారేశారు ఎడిటర్లు. దీంతో అంతటి అనసూయ తొడల అందాలు ఎవరికీ కనిపించకుండా పోయాయి. దీనితో ఎడిటర్లు పైన అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అది వేరే విషయం లెండి!



అయితే తన అందాలను ఇండస్ట్రీతో పాటుగా అభిమానులను చూపిద్దామని ఎంతో ఆశపడ్డ అనసూయకి ఎడిటర్లు షాక్ ఇవ్వడంతో అనసూయ కొంచెం హార్ట్ అయినట్టుంది పాపం.


ఈ రోజు (24.12.2020) టెలికాస్ట్ అయ్యే షోలో అనసూయ ఫుల్ గా అంటే మామలు ఫుల్ గా కాదు ఒక చేతులు, మొఖం, కాళ్ళు తప్ప ఏమీ కనిపించకుండా కవర్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే రావడంతో అనసూయని ఇలా చూసి ఫ్యాన్స్ నిరాశ చెందారు.


ప్రతిసారి గ్లామర్ లుక్ తో వచ్చి ఆకట్టుకొనే అనసూయ ఇంత పద్ధతిగా రావడంతో జబర్దస్త్ ఎడిటర్ల పైన అనసూయ నిరసన వ్యక్తం చేయడానికే ఇలా రెడీ అయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.






Next Story
Share it