Top
Batukamma

అపుకోలేకపోతున్నాం బాబోయ్ .. మొత్తం వదలండి!

అపుకోలేకపోతున్నాం బాబోయ్ .. మొత్తం వదలండి!
X
Highlights

బుల్లితెర పైన గ్లామర్ ఒలకబోయడం అంటే మామలు విషయం కాదు.. అందులోనూ పెళ్ళైన యాంకర్ అంటే ఇంకా కష్టం.. కానీ అందుకు భిన్నంగా దూసుకుపోతుంది

బుల్లితెర పైన గ్లామర్ ఒలకబోయడం అంటే మామలు విషయం కాదు.. అందులోనూ పెళ్ళైన యాంకర్ అంటే ఇంకా కష్టం.. కానీ అందుకు భిన్నంగా దూసుకుపోతుంది యాంకర్ అనసూయ.. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ కొత్త కొత్త ఫోటోలతో తన అభిమానుల్ని మరింతగా ఆకట్టుకుంటుంది.


పొట్టి పొట్టి డ్రెస్ లతో అభిమానులను పిచ్చేకిస్తూ ఇంకా తనలో ఏ మాత్రం అందం తగ్గలేదు అంటూ వయ్యారాలు ఆరబోస్తుంది ఈ జబర్దస్త్ భామ.. నిన్న వచ్చిన ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో మామాలుగా రెచ్చిపోలేదు అనసూయ.. హాట్ హాట్ గా ఫొటోలను కూడా సోషల్ మీడియాలో వదిలి ఎపిసోడ్ పైన ఆసక్తిని ఓ రేంజ్ లో పెంచేసింది.


దీనితో మొత్తం ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా? ఈ ఎపిసోడ్ కేవలం అనసూయ కోసమే చూడాలని ఎంతగానో ప్రేక్షకులు హోప్స్ పెట్టుకున్నారు. అటు అనసూయ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం కూడా ఈ మధ్య లేదనే చెప్పాలి.


అయితే తీరా ప్రోమోలో చూపించినంతగా అసలు ఎపిసోడ్ లో లేకపోవడంతో అనసూయ భగ్న ప్రేమికులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు.ప్రోమోలో అనసూయను అప్ అండ్ డౌన్ చూపించి తీరా ఎపిసోడ్ వచ్చేసరికి ఓన్లీ క్లోజప్ ఫోటోలను చూపించడంతో అభిమానుల ఆశలు ఒక్కసారిగా తుస్సుమన్నాయి.


అయితే ఈ కోపాన్ని ఇప్పుడు జబర్దస్త్ ఎడిటర్స్ పైన, మల్లెమాల పైన యౌట్యూబ్ లో కింద కామెంట్స్ పెడుతూ తీర్చుకుంటున్నారు. కట్టింగ్స్ లేకుండా మొత్తం అనసూయ ఇంట్రోని రిలీజ్ చేయాలనీ కామెంట్ లలో డిమాండ్ చేస్తున్నారు.











Next Story
Share it