ట్రెడిషనల్ గా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన అనసూయ

X
Highlights
మోడ్రన్ దుస్తులతో పాటు.. ట్రెడిషనల్ దుస్తుల్లోనూ తన అందంతో ఆకట్టుకుంటానంటోంది.
PV14 Jan 2021 4:08 AM GMT
పొట్టి పొట్టి బట్టలే కాదు.. సాంప్రదాయ దుస్తుల్లోనూ తనకు ఎవరూ పోటీ రారు అంటోంది యాంకర్ అనసూయ. సంక్రాంతి సందర్భంగా లంగా ఓణిలో ఉన్న ఫొటోలు షేర్ చేసింది.
మోడ్రన్ దుస్తులతో పాటు.. ట్రెడిషనల్ దుస్తుల్లోనూ తన అందంతో ఆకట్టుకుంటానంటోంది.
అలాగే.. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది అనసూయ.
బోగి మంటల్లోని వెచ్చదనం.. నువ్వుల లడ్డూలోని తీయదనం.. గాలిపటాల్లోని ఎదుగుదల మనలో కలకాలం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది.
Next Story