Top
Batukamma

హాట్ గా వెల్ కమ్ చెప్పిన అనసూయ.. ఘాటుగా దుమ్ముదులిపిన ఫ్యాన్స్!

హాట్ గా వెల్ కమ్ చెప్పిన అనసూయ.. ఘాటుగా దుమ్ముదులిపిన ఫ్యాన్స్!
X
Highlights

కరోనా సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పారు మన సెలబ్రిటీస్.. అందులో భాగంగానే యాంకర్ అనసూయ న్యూ ఇయర్ వేడుకలను బాగా ఎంజాయ్ చేసింది.

కరోనా సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పారు మన సెలబ్రిటీస్.. అందులో భాగంగానే యాంకర్ అనసూయ న్యూ ఇయర్ వేడుకలను బాగా ఎంజాయ్ చేసింది.

తన భర్తతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఇద్దరు పిల్లలకు తల్లైనప్పటికీ గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు ఈ రంగమ్మత్త.. తాజాగా కొత్త ఏడాది సందర్భంగా చిట్టిపొట్టి స్కర్టులో పిచ్చెక్కించింది అనసూయ.

భర్తతో రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో అనసూయ చిట్టి నిక్కరులో కనిపిస్తూ చాలా హాట్ గానే వెల్ కమ్ చెప్పింది. అయితే అనసూయను ఫ్యాన్స్ ఘాటుగా దుమ్ముదులిపారు.

ఎక్కడో కేరళలో పుట్టిన సుమ గారు తెలుగు టెలివిజన్ లో ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిందో మీకు తెలుసు.. కానీ మీరు తెలుగమ్మాయి ఉండి ఏంటి ఈ డ్రెస్సులు.. సుమ తరువాత అంతటి స్థానం నీకు ఉంది అని మా ఫీలింగ్ ఇంతా హాట్ పిక్స్ అవసరమా మేడం అని కామెంట్ చేస్తున్నారు.

ఏవేవో ఫోటోలు పెడతావు, ఎవడో ఏదో కామెంట్ చేస్తే ఫీల్ అవుతావు అంటూ అనసూయ పైన జాలీ చూపిస్తున్నారు.

Next Story
Share it