Top
Batukamma

యాంకర్ అనసూయకి కరోనా!

యాంకర్   అనసూయకి కరోనా!
X
Highlights

యాంకర్ అనసూయకు కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో స్వయంగా తెలిపింది. ఓ కార్యక్రమం కోసం...

యాంకర్ అనసూయకు కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో స్వయంగా తెలిపింది. ఓ కార్యక్రమం కోసం ఇవాళ కర్నూలు వెల్దాం అనుకున్నానని, అయితే తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు వెల్లడించింది.

తాను కరోనా పరీక్ష చేయించుకుంటానని, అలాగే ఇటీవల తనని కలిసినవాళ్లు కూడా టెస్ట్ చేయించుకోవాలని ట్వీట్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కరోనా టెస్టు చేయించుకుంటానని కూడా తెలిపింది. ఇటీవల న్యూ ఇయర్ వేడులకోసం తన భర్తతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసింది అనసూయ.. అక్కడేమైనా కరోనా సోకిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story
Share it