పైన పటారం.. లోన లొటారం.. యాంకర్ అనసూయ రచ్చ రచ్చ.. !

X
Highlights
జబర్దస్త్ షోతో పాటుగా సినిమాలను చేసుకుంటూ కెరీర్ లో ఫుల్ బిజీ అయిపోతుంది. ప్రస్తుతం ఆచార్య, పుష్ప, థ్యాంక్యూ బ్రదర్ మూవీల్లో అనసూయ నటిస్తోంది.
Batukamma1 March 2021 1:43 PM GMT
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుంది యాంకర్ అనసూయ.. జబర్దస్త్ షోతో పాటుగా సినిమాలను చేసుకుంటూ కెరీర్ లో ఫుల్ బిజీ అయిపోతుంది. ప్రస్తుతం ఆచార్య, పుష్ప, థ్యాంక్యూ బ్రదర్ మూవీల్లో అనసూయ నటిస్తోంది.
సినిమాలతో పాటుగా ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా అనసూయ రెడీ అయిపొయింది. కార్తీకేయ హీరోగా వస్తున్న చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ.. ఐటెం సాంగ్‌లోనూ ఆదరగోట్టింది.
''పైన పటారం.. లోన లొటారం''.. అంటూ సాగే పాటలో హాట్ స్టెప్పులతో అనసూయ రచ్చ రచ్చ చేసింది. ఈ ఫుల్ వీడియో పైన ఓ లుక్కేయండి..!
Next Story