యూట్యూబ్ లో రెచ్చిపోయిన అనసూయ!

Anasuya Bharadwaj Navastra : బుల్లితెర పైన బిజీగా ఉంటూనే అప్పడప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తూ ఉంటుంది యాంకర్ అనసూయ.. ఇప్పడు సినిమాలు లేకపోవడంతో మరో షోతో బిజీ అయిపొయింది..
Anasuya Bharadwaj Navastra: బుల్లితెర పైన బిజీగా ఉంటూనే అప్పడప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తూ ఉంటుంది యాంకర్ అనసూయ.. ఇప్పడు సినిమాలు లేకపోవడంతో మరో షోతో బిజీ అయిపొయింది.. కొత్తగా 'నవస్త్ర' పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ని అనసూయ స్టార్ట్ చేసింది. ఇందులో ప్రత్యేకంగా మహిళల మేకప్, డ్రెస్సింగ్ విషయాలకి సంబంధించి టిప్స్ ని ఇస్తుంది అనసూయ..
- సుడిగాలి సుధీర్‌కు కరోనా పాజిటివ్?
- కొట్టినా.. పెట్టినా మా బాలయ్యే.. నువ్వే రియల్ హీరో!
- హైపర్ ఆది.. నీ బొక్కలో స్కిట్స్ ఆపు.. చూడలేక చస్తున్నాం..!
- స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ అయిపోయాయి.. మొత్తం ఇందులో తొమ్మిది ఎపిసోడ్స్ ఉండనున్నాయి. అనసూయ పర్సనల్ స్టైలిస్ట్ గౌరి నాయుడు ఈ లుక్స్, మేకప్ టిప్స్ అందిస్తుండటం విశేషం... అయితే ఈ ఛానల్ లో కూడా ఎప్పటిలాగే తన అందాలను ఆరబోసింది అనసూయ.. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగామార్తండ అనే సినిమాని చేస్తోంది.
Anasuya Bharadwaj/ Twitter
Anasuya Bharadwaj/ Twitter
Anasuya Bharadwaj/ Twitter
Anasuya Bharadwaj/ Twitter
Anasuya Bharadwaj/ Twitter
Anasuya Bharadwaj/ Twitter
Anasuya Bharadwaj/ Twitter