Top
Batukamma

డాక్టర్ చెప్పారు.. అందుకే అలా చేశా..

anushaka sharma Shirshasana
X
Highlights

మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అనుష్క చేసిన పనికి ప్రతీఒక్కరు ఫిదా అవుతున్నారు.

anushaka sharma Shirshasana: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అనుష్క చేసిన పనికి ప్రతీఒక్కరు ఫిదా అవుతున్నారు.

అనుష్క శర్మ (anushaka sharma ) ప్రస్తుతం ప్రెగ్నెంట్. అయినా.. కానీ.. తన యోగా(yoga) అలవాటును మాత్రం అనుకోలేదు. అయితే.. చిన్న చిన్న యోగాసనాలు వేస్తే ఏమో అనుకోవచ్చు.

కానీ.. అనుష్క మాత్రం ఏకంగా శీర్షాసనం(Shirshasana) వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ సపోర్ట్ తో శీర్షాసనం వేసిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది అనుష్క శర్మ.


ఈ టైంలో కూడా యోగా చేయొచ్చని తన డాక్టర్ సలహా ఇచ్చారని.. అందుకే చేస్తున్నానని చెప్పింది అనుష్క. గతంలో కూడా కూడా రెగ్యులర్ గా యోగా చేసే అలవాటుందని అంటోంది.

అయితే.. ప్రెగ్నెంట్(Pregnant) గా ఉన్న లేడిస్ మామూలుగా అడుగు తీసి అడుగేయడానికే భయపడతారు. అలా కదలకుండా ఉండటం కూడా వారి ఆరోగ్యానికి మంచిది కాదంటారు డాక్టర్లు. ఏవైనా కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ తప్ప.. మిగతా వాళ్లు రెగ్యులర్ గా వ్యాయామం చేయాలని చెబుతుంటారు.

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలుంటాయని డాక్టర్లు చెబుతుంటారు.

- వ్యాక్సిన్ పేరుతో మోసం చేసిన కేంద్ర సర్కారు..!?

- బిగ్ బాస్ ఓట్లకి, GHMC ఎలక్షన్స్ కి పోలిక ఉందా..?

- ఈ కోమలి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

Next Story
Share it