Top
Batukamma

ఈ 'అరుంధతి' పాప ఇప్పుడెలా ఉందొ చూడండి!

ఈ అరుంధతి పాప ఇప్పుడెలా ఉందొ చూడండి!
X
Highlights

అనుష్క మెయిన్ లీడ్ లో వచ్చిన అరుంధతి సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

అనుష్క మెయిన్ లీడ్ లో వచ్చిన అరుంధతి సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. అప్పటివరకు హీరోయిన్ గా చిన్న చిన్న సినిమాలు చేసిన అనుష్కకి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది.

అయితే ఈ సినిమాలో చిన్నప్పటి అనుష్కగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నాగేష్ అప్పుడు బాగా ఫేమస్ అయింది. తన గంభీరమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈసినిమాకి గాను దివ్య నాగేష్ కి నంది అవార్డు కూడా లభించింది. అయితే అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందొ చూడండి!


అరుంధతితో పాటుగా దివ్య నగేష్ తెలుగులో "నేను నాన్న అబద్దం", గీతా మధురి భర్తతో ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలు హిట్ కాకపోవడంతో అంత పెద్దగా గుర్తింపు లభించలేదు. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపొయింది.





Next Story
Share it