బిత్తిరి సత్తికి మళ్లీ పెళ్లంట.. రచ్చ రచ్చ చేస్తున్నడు..!

X
Highlights
టీవీ షోలలోనూ మెరుస్తున్నాడు. అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు.
PV9 Jan 2021 5:39 AM GMT
బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి.. గరం గరం వార్తలతో దూసుకెళ్తున్నాడు. టీవీ షోలలోనూ మెరుస్తున్నాడు. అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు.
యూట్యూబ్ సాంగ్స్ లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు బిత్తిరిసత్తి.
బిత్తిరి సత్తి అంటేనే హార్ట్ ఫేవరెట్. ఆయనకు తీన్మార్ వార్త సదన్న తోడైతే ఇంకేముంది. ఇద్దరు పబ్లిక్ స్టార్లు ఒక్కచోట చేరితే ఆ సందడే వేరు.
ఇదుగోండి ఇదే ఆ సందడి. తనకు పెళ్లి కావట్లేదంటూ.. పిల్లను చూడాలంటూ బిత్తిరి సత్తి పాట్లు.. ఆయనకు సర్దిచెప్పేందుకు సదన్న ఇక్కట్లు.
Next Story