Top
Batukamma

బిత్తిరిసత్తి బర్త్ డే వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా అతని కూతురు..!

బిత్తిరిసత్తి బర్త్ డే వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా అతని కూతురు..!
X
Highlights

సోమవారం బిత్తిరిసత్తి బర్త్ డే. ఈ సందర్భంగా తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు బిత్తిరిసత్తి.

బిత్తిరిసత్తి బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. సోమవారం బిత్తిరిసత్తి బర్త్ డే. ఈ సందర్భంగా తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు బిత్తిరిసత్తి.

కరోనా కారణంగా కుటుంబసభ్యుల సమక్షంలోనే వేడుకలు జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో సత్తి భార్య, ఇద్దరు కుమారులతో పాటు, ఆయన కూతురు కూడా పాల్గొన్నారు. సత్తికి కేక్ తినిపించారు.


Next Story
Share it