Top
Batukamma

సోషల్ మీడియాలో గంగూభాయ్ ట్రెండింగ్.. ఫిదా అయిన బాలీవుడ్

Gangubai Kathiawadi Official Teaser
X
Highlights

జస్ట్ టీజర్ కే ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తే.. ఫుల్ పిక్చర్ చూస్తే మైండ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు నెటిజన్లు

గంగూభాయ్(Gangubai Kathiawadi) ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. అలియాభట్ (aliabhat)ప్రధానపాత్రలో, సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) డైరెక్షన్ లో వస్తున్న గంగూభాయ్ మూవీ టీజర్ బుధవారం రిలీజైంది.


ఈ టీజర్ ఇప్పుడు ఇండస్ట్రీనే కాదు.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అలియా యాక్టింగ్ ఇండస్ట్రీ మొత్తం ఫిదా అవుతోంది. షారూక్ ఖార్, ప్రియాంకచోప్రా,కరన్ జొహార్, అక్షయ్ కుమార్.. ఇలా టాప్ సెలబ్రిటీలంతా టీజర్ చూసి మెస్మరైజ్ అయ్యారు.


జస్ట్ టీజర్ కే ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తే.. ఫుల్ పిక్చర్ చూస్తే మైండ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు నెటిజన్లు.

ఈ మూవీ ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురా బేస్డ్ గా తీస్తున్నారు. అలియా భట్.. కామాటిపురా ప్రెసిడెంట్ గా కనిపించబోతున్నారు.


Next Story
Share it