Top
Batukamma

సినిమా స్టార్ల దీపావళి సంబరాలు

సినిమా స్టార్ల దీపావళి సంబరాలు
X
Highlights

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. సెలబ్రిటీల ఇళ్లలో దీపావళి వేడుకలు మరింత కలర్ ఫుల్ గా జరిగాయి.

దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. సెలబ్రిటీల ఇళ్లలో దీపావళి వేడుకలు మరింత కలర్ ఫుల్ గా జరిగాయి.

నటి కీర్తి సురేశ్.. తన కుటుంబసభ్యులతో కలిసి దీపావళి టపాసులు కాల్చింది. చిన్న టపాసులు కాల్చేందుకు కూడా భయపడిపోయింది కీర్తి.



ఎమ్మెల్యే రోజా నివాసంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


యాంకర్ అనసూయ తన భర్త పిల్లలతో కలిసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.


శ్రీముఖి దీపావళి రోజు ఫ్యామిలీతో సందడి చేసింది.

ప్రియాంక చోప్రా దీపాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది.


కంగనా రనౌత్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంది.


సాంప్రదాయ వస్త్రధారణలో వేడుకల్లో సందడి చేసింది రాశిఖన్నా.




- బావా.. బావా.. అంటూ జబర్దస్త్ బాక్స్ బద్దలుకొట్టింది..!

- వచ్చే నెలలో 100 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్..!

- Jabardasth Varsha : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్ పోరి!

Next Story
Share it