Top
Batukamma

పవన్ ఒళ్ళో పాప....ఇప్పుడు హీరోయిన్.. ఎవరి కూతురో తెలుసా?

పవన్ ఒళ్ళో పాప....ఇప్పుడు హీరోయిన్.. ఎవరి కూతురో తెలుసా?
X
Highlights

పవన్ కళ్యాణ్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమా మీకు గుర్తుంది కదా.. ఈ సినిమాతోనే పూరి.. దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

పవన్ కళ్యాణ్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమా మీకు గుర్తుంది కదా.. ఈ సినిమాతోనే పూరి.. దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.


ఈ సినిమాలో పవన్ సరసన అమిషా పటేల్, రేణు దేశాయ్‌లు హీరోయిన్స్‌గా చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. అయితే ఈ సినిమాలో ఓ సీన్‌లో పవన్‌తో ఓ పాప మాట్లాడుతూ ఉంటుంది.


అయితే ఆ పాప ఎవరో కాదు. నటుడు ఉత్తేజ్ కూతురు చేతన.. ఈ సినిమాతో పాటుగా చిత్రం సినిమాలో కుక్క కావాలి అనే పాటలో కూడా నటించింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది.


2017లో వచ్చిన పిచ్చిగా నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తరవాత పలు సినిమాల్లో హీరోయిన్ కూడా నటించింది.




Next Story
Share it