Top
Batukamma

F2.. ది బెస్ట్ మూవీ ఇన్ తెలుగు.. అవార్డు కొట్టేసింది

F2.. ది బెస్ట్ మూవీ ఇన్ తెలుగు.. అవార్డు కొట్టేసింది
X
Highlights

బెస్ట్ మూవీస్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి F2 సినిమా బెస్ట్ మూవీగా అవార్డు అందుకుంది.

తెలుగు చలనచిత్ర అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబందించి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ గెజిట్ రిలీజ్ చేసింది. బెస్ట్ మూవీస్ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి F2 సినిమా బెస్ట్ మూవీగా అవార్డు అందుకుంది.

వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ పిర్జాదా నటీనటులుగా వచ్చిన ఈ మూవీ.. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి ఫిదా అయ్యారు. థియేటర్ తో పాటు టీవీలోనూ ఈ మూవీ ఫుల్ రేటింగ్ సొంతం చేసుకుంటోంది. దీంతో F2కు బెస్ట్ ఫీచర్డ్ మూవీగా రికార్డు కొట్టేసింది.

ఇక.. ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో హౌస్ ఓనర్(తమిళ్), ఉరి(హిందీ), గల్లీ బాయ్ (హిందీ), సూపర్ 30(హిందీ), బదాయి హో(హిందీ) జల్లికెట్టు(మళయాలం) అవార్డులు గెలుచుకున్నాయి.



Next Story
Share it