Top
Batukamma

Anasuya Bharadwaj:ఏంటి అనసూయ ఇది .. ఇలా చేస్తావనుకోలేదు..!

Anasuya Bharadwaj:ఏంటి అనసూయ ఇది .. ఇలా చేస్తావనుకోలేదు..!
X
Highlights

గ్లామరస్ ఫొటోలతో ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తుంది. యాంకరింగ్ తో.. సినిమాల్లో క్యారెక్టర్లతో ఫుల్ బిజీగా ఉంది.

Anasuya Bharadwaj: తెలుగులో చాలామంది యాంకర్లున్నారు. కానీ అందులో అనసూయ(Anasuya) ప్రత్యేకం. తన అందంతో ఎప్పుడూ ఫ్యాన్స్ కు విందు చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. ఎప్పడికప్పుడు అప్డేట్స్, ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. గ్లామరస్ ఫొటోలతో ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తుంది. యాంకరింగ్ తో.. సినిమాల్లో క్యారెక్టర్లతో ఫుల్ బిజీగా ఉంది.

ఇటీవల ఈ బ్యూటీ గురించి ఓ వార్త బాగా చక్కర్లు కొట్టింది. త్వరలో దివంగత నటి సిల్క్ స్మిత బయోపిక్(silk smitha biopic) తెరకెక్కబోతోంది. ఇందులో సిల్క్ స్మిత క్యారెక్టర్ చేసేందుకు అనసూయ ఒప్పుకుందని ప్రచారం జరిగింది.


అనసూయ షేర్ చేసే మామూలు గ్లామర్ ఫొటోలకే ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. అలాంటిది సిల్క్ స్మిత క్యారెక్టర్ అంటే మామూలు మాటలా. ఆ వగలు.. హొయలు.. ఐటం సాంగ్స్.. సరసాలు.. ఇలా ఎన్ని ఉంటాయి స్మితలో.


సిల్క్ స్మితలోని ఆ యాంగిల్స్ అన్ని ఇప్పుడు తెరమీద చూసేయొచ్చనుకున్నారు. సిల్క్ క్యారెక్టర్ కు అనసూయ అయితేనే పర్ ఫెక్ట్ అని ప్రశంసలు కూడా కురిపించారు. అనసూయ పర్సనాలిటీ, గ్లామర్ పక్కాగా సరిపోతాయన్నారు.

అయితే.. అనసూయను సిల్క్ క్యారెక్టర్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కు షాకిచ్చింది అనసూయ. అసలు తాను ఆ పాత్ర చేయడం లేదంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.




అనుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ఈ ఒక్క పోస్ట్ తో గల్లంతయ్యాయి. దీంతో అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిల్క్ క్యారెక్టర్ కు మీరు తప్ప ఎవరూ న్యాయం చేయలేరు... మీరే ఆ పాత్ర చేయాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

డర్టీ పిక్చర్ తో విద్యాబాలన్ కు పేరొచ్చినట్టు నీకు మంచి పేరు వస్తుంది.. మరోసారి ఆలోచించు అంటూ సలహా ఇస్తున్నారు.

చూడాలి మరి ఫ్యాన్స్ కోరిక మేరకు అనసూయ తన నిర్ణయం మార్చుకుంటుందో.. లేదో.





- కొత్త పార్లమెంట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

- Srireddy on niharika marriage: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి..!

- Horoscope Today : 11-12-2020 శుక్రవారం నేటి రాశిఫలాలు

Next Story
Share it