Top
Batukamma

HariTeja : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన హరితేజ

HariTeja : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన హరితేజ
X
Highlights

తమకు పాప పుట్టిందని సోషల్ మీడియాలో వెల్లడించింది. It’s a baby girl అంటూ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

సినీ నటి, సీరియల్ నటి.. నటనతో అందర్ని ఆకట్టుకునే హరితేజ(actress hariteja) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. తమకు పాప పుట్టిందని సోషల్ మీడియాలో వెల్లడించింది. It's a baby girl అంటూ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది హరితేజ.

అమ్మాయి పుట్టడంతో ఫ్యామిలీ అంతా సంతోషంలో ఉన్నారు.

తాను తల్లి కాబోతున్న విషయాన్ని చాలా రోజుల క్రితమే తన ఇన్ స్టాలో తెలియజేసింది హరితేజ. ఫొటోషూట్ చేయించుకుని.. సోషల్ మీడియాలో ఫొటోలు కూడా షేర్ చేసింది. బుజ్జాయి కోసం వెయిట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు పాప పుట్టడంతో ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు.


Next Story
Share it