రామ్ చరణ్ మరదలుతో శర్వానంద్ పెళ్లి?

X
Highlights
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, హీరో శర్వానంద్ చిన్నప్పటి నుంచి మంచి మిత్రులేనన్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు త్వరలో బంధువులు కానున్నారని తెలుస్తోంది.
Batukamma8 Jan 2021 5:27 PM GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, హీరో శర్వానంద్ చిన్నప్పటి నుంచి మంచి మిత్రులేనన్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు త్వరలో బంధువులు కానున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఉపాసన చెల్లెలు(కజీన్ సిస్టర్) అనుష్పాల కామినేనిని హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా జోరుగా ప్రచారం సాగుతుంది.
అటు శర్వానంద్ పెళ్లి అంటూ ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే ఆ పెళ్లి అనుష్పాలతోనేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ కి వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తోంది.
ఇక ఇదిలా ఉండగా... గతంలో అనుష్పాల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైనప్పటికి.. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది.
Next Story