Top
Batukamma

అమ్మడూ.. అంటూ యూట్యూబ్ ను కుమ్మేస్తున్న రోజా, శేఖర్ మాస్టర్

roja, sheker master
X
Highlights

ఈటీవీ అంటేనే ఈవెంట్స్ కి పెట్టింది పేరు.. ప్రతి పండగకి ఎదో ఒక ఈవెంట్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఈ ఈవెంట్స్ లో కొన్ని జోడిలు చేసే డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ వేరే లెవెల్ లో ఉంటాయి.

ఈటీవీ అంటేనే ఈవెంట్స్ కి పెట్టింది పేరు.. ప్రతి పండగకి ఎదో ఒక ఈవెంట్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఈ ఈవెంట్స్ లో కొన్ని జోడిలు చేసే డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ వేరే లెవెల్ లో ఉంటాయి. ముఖ్యంగా రోజా-శేఖర్‌ మాస్టర్‌ జోడికి ప్రేక్షకులలో మామలు క్రేజ్ లేదు..

వీరిద్దరూ స్టేజ్‌పై కనిపించారంటే స్టేజీ దద్దరిల్లిపోతింది. వీరి డాన్స్ లకి య్యూటూబ్‌ కూడా షేక్ అవుతుంది. ఫస్ట్ టైం వీరు చేసిన ముగ్గురు మొనగాళ్ళు సినిమాలోని 'రాజశేఖరా.. ఆగలేనురా' అనే పాట‌ ఎప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

ఇక ఉట్టి మీద కూడు.. ఉప్పుచేప తోడు, మామ మామ, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలు య్యూటూబ్‌ లో కొన్ని కోట్ల వ్యూస్ కి కొల్లగోడుతున్నాయి. వీటిపైన మీరు కూడా ఓ లుక్కేయండి!











Next Story
Share it