Top
Batukamma

ఫొటో ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాక్వలీన్

ఫొటో ఫోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జాక్వలీన్
X
Highlights

బాలీవుడ్ బ్యూటీ జాక్వలీన్ ఫెర్నాండెజ్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన జాక్వలీన్ ...

బాలీవుడ్ బ్యూటీ జాక్వలీన్ ఫెర్నాండెజ్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన జాక్వలీన్ తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

వైట్ కాస్ట్యూమ్ లో తన బాడీనీ వంచేస్తూ.. తీసుకున్న ఫొటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్ హీటెక్కిపోతున్నారు.

జాక్వలీన్ డ్యాన్స్ భంగిమలు చూసి చిర్రెత్తిపోతున్నారు. పోస్ట్ చేసిన కాసేపట్లోనే బీభత్సమైన లైక్స్ వచ్చేశాయి.






- ఈ బుజ్జి కెమెరాతో దొంగల్ని తరిమేయండి..!

- AMAZON:అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ అదిరిపోయే ఆఫర్లు ఇవే..!

- వకీల్ సాబ్ టీజర్ లో ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?




























Next Story
Share it