Top
Batukamma

బెల్లి డ్యాన్స్ తో హల్చల్ చేస్తున్న జాన్వి కపూర్

బెల్లి డ్యాన్స్ తో హల్చల్ చేస్తున్న జాన్వి కపూర్
X
Highlights

జాన్వీ నడుమొంపులు చూసి... తల్లి శ్రీదేవిని మించిపోయేలా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీకపూర్ బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టింది. తన హాట్ బెల్లి డ్యాన్స్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఎప్పుడూ హాట్ హాట్ వీడియోలతో ఫ్యాన్స్ ను అలరించే జాన్వీ.. ఇప్పుడు మరింత హాట్ బెల్లీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది. ఇది చూపి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

జాన్వీ నడుమొంపులు చూసి... తల్లి శ్రీదేవిని మించిపోయేలా ఉందని కామెంట్లు పెడుతున్నారు.



Next Story
Share it