Top
Batukamma

పెళ్లికూతురైన కాజల్.. ఎంత సందడి చేస్తోందో చూడండి

kajal aggarwal marriage
X
Highlights

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెళ్లి ఇవాళ గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే హల్దీ సెర్మనీతో సందడి మరింత పెరిగింది.

Kajal aggarwal haldi ceremony : డార్లింగ్ బ్యూటీ ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కరోనా నిబంధనల నేపథ్యంలో తక్కువమందితోనే పెళ్లి వేడుక చేస్తున్నారు. అయినా.. చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.

ప్రీ వెడ్డింగ్ సెర్మనీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఫుల్ జోష్ తో కాజల్ వేస్తున్న స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నాయి.

ప్రీ వెడ్డింగ్ సెర్మనీలో కాజల్(Kajal aggarwal haldi ceremony) చాలా యాక్టీవ్ గా ఉందట. వచ్చిన వారందరిని పలకరిస్తూ.. పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుందట.


కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.




View this post on Instagram

Happy Dussehra from us to you ! @kitchlug #kajgautkitched

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on













- ఈ దసరాకు కుమ్మి వదిలేశారు.. లిక్కర్ ఫుల్లు సేల్స్..!

Next Story
Share it