Top
Batukamma

ఒంగోలు నడిరోడ్డులో.... సీసం పోస్తా నా కొడకా..?: KRACK TRAILER

Krack Movie Trailer
X
Highlights

మాస్ మహారాజ్ పేరుకు తగ్గట్టే ఫుల్ మాస్ గా ట్రైలర్ ఇచ్చారు. పోలీస్ గెటప్ లో మరోసారి అదగొట్టాడు రవితేజ.

రవితేజ, శృతిహాసన్ జంటగా వస్తున్న క్రాక్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ మహారాజ్ పేరుకు తగ్గట్టే ఫుల్ మాస్ గా ట్రైలర్ ఇచ్చారు. పోలీస్ గెటప్ లో మరోసారి అదగొట్టాడు రవితేజ.

ఇక.. ట్రైలర్ స్టార్టింగ్ టూ ఎండింగ్ ఫుల్ యాక్షన్ సీన్లే ఉన్నాయి. పంచ్ డైలాగులకు కొదవేం లేదు.



Next Story
Share it