Top
Batukamma

చీరకట్టు సాంగ్ తో అదరగొడుతున్న మంగ్లీ

చీరకట్టు సాంగ్ తో అదరగొడుతున్న మంగ్లీ
X
Highlights

గతంలో పాటలతోనే అదరగొట్టిన మంగ్లీ.. ఇప్పుడు డ్యాన్స్ తోనూ అదరగొడుతోంది.

మాటకారి మంగ్లీగా తెలుగు వారికి పరిచయమైన మంగ్లీ అలియాస్ సత్యవతి... ఇప్పుడు పాటకారి మంగ్లీ, నృత్యకారి మంగ్లీగా మారిపోయింది. గతంలో పాటలతోనే అదరగొట్టిన మంగ్లీ.. ఇప్పుడు డ్యాన్స్ తోనూ అదరగొడుతోంది.

ఓ వైపు సినిమాలు.. మరోవైపు ఫోక్ సాంగ్స్ తో దుమ్మురేపుతోంది మంగ్లీ. తన పాటలతో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

లేటెస్ట్ గా చీరకట్టు గురించి ఓ సాంగ్ చేసింది మంగ్లీ. ముగ్ద ఆర్ట్ స్టూడియో తో కలిసి సాంగ్ చేసింది మంగ్లీ. ముగ్ద ఆర్ట్ స్టూడియో రూపొందించిన అద్భుతమైన చీరలతో సాంగ్ షూట్ చేశారు.

చీరగొప్పతనాన్ని వివరిస్తూ.. మాట్ల తిరుపతి అద్భుతమైన లిరిక్స్ అందించారు.

- జానీ మాస్టర్ ని పడేసిన అందాల భామ!


Next Story
Share it